ఈ నెల 27 న సీఎంలతో ప్రధాని సమావేశం
ఈ నెల 27 న సీఎంలతో ప్రధాని సమావేశం
ఈ నెల 27 న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో తాజా పరిస్థితి, నియంత్రణ చర్యలపై చర్చించనున్నారు. ఈ భేటీలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ప్రజంటేషన్ ఇస్తారు. అలాగే రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలపైనా చర్చించే అవకాశం ఉంది..