శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం, నేలటూరుపాళెంలో శ్రీ రాముల వారి పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు. ముందుగా నెలటూరు గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఆరో ప్లాంట్ ను పరిశీలించిన మంత్రి కాకాణి గారు