రాష్ట్ర పోలిస్ సేవా పతకం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు...ఏయస్పి గంగాధర్...
అమరావతి:- పోలిస్ శాఖ లో 32 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న తనకు ప్రభుత్వం రాష్ట్ర పోలిస్ సేవా పతకం అందజేసినందుకు ఉన్నతాధికారులకు మరియు రాష్ట్ర హోం శాఖ మంత్రి సుచరిత, ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గార్ల కు కృతజ్ఞతలు తెలియజేసిన గుంటూరు అర్బన్ అడిషనల్ ఎస్పీ గంగాధర్.