ఎవరి అండ చూసుకుని ఇసుక మాఫియా రెచ్చిపోతోంది ? ఎవరి ఒత్తిడి తో కాంట్రాక్టర్ల పై కనీస చర్యలు లేవో అధికారులు బహిరంగ పరచాలి --  కాకర్ల తిరుమల నాయుడు , తెలుగుయువత కో ఆర్డినేటర్

ఇసుక రీచ్ లలో జరుగుతున్న అవినీతి పై , ఇసుక కాంట్రాక్టర్ల దోపిడీ పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను  కోరుతూ తెలుగుయువత నెల్లూరు పార్లమెంట్ కో ఆర్డినేటర్ కాకర్ల తిరుమల నాయుడు ఆధ్వర్యంలో నెల్లూరు అయ్యప్ప గుడి సమీపం లో గల జిల్లా శాండ్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది.