అబ్దుల్ అజీజ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ నేతలు....

నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నందిపాటి ఇజ్రాయిల్ నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ అబ్దుల్ అజీజ్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు..

నెల్లూరు రూరల్ నియోజకవర్గం మైనార్టీ సెల్ కార్యదర్శిగా నియమితులైన సాజిద్ నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ అబ్దుల్ అజీజ్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు