శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం.
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా. సూళ్లూరుపేట :
సూళ్లూరుపేట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయం
నూతన కమిటీ ప్రమాణస్వీకారం ఆలయ ఆవరణం లో జరిగింది.
దేవాదాయ శాఖా అద్వర్యం లో ముందుగా కమిటీ సభ్యులుగా
ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆలయ చైర్మన్ గా అయితా శ్రీధర్
ను ఎన్నుకోవడం జరిగింది. కమిటీ సభ్యులు గా నిండ్ర రాజేంద్రప్రసాద్,
కాకి ఉషారాణి తో పాటు మాదరపాక సురేష్,పొన్నా సుమలత, ఎర్రప్పరెడ్డి
సుబ్బలక్ష్మి, మాముడూరు లక్షమమ్మ ప్రమాణం చేసి పదవి బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భముగా పెద్ద సంఖ్య లో వైసీపీ నేతలు ,స్థానిక
ప్రముఖులు , భక్తులు కమిటీ సభ్యులను పాల్గొని కమిటీ సబ్యులను ఘనంగా సన్మానించి సత్కరించారు.
ఈ కార్యక్రమం లో మునిసిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి , వైస్ ప్రెసిడెంట్
చిన్ని సత్యనారాయణ,కౌన్సిలర్లు మీజురు రామకృష్ణ రెడ్డి,ముంగర శేషారెడ్డి,
సన్నారెడ్డి సోజన్య,మునిసిపల్ కమిషనర్ నాగిశెట్టి నరేంద్ర కుమార్,వైసీపీ నేతలు
జెట్టి వేణుయాదవ్,అలవల సురేష్,చిలకా యుగంధర్,గంధవరం సురేష్ రెడ్డి,వంకా
దినేష్,ఓలేటి సోదరులు,కాకి శ్రీరామమూర్తి ,గోగుల తిరుపాల్,ఛాంపియన్ చంద్ర రెడ్డి,
కళత్తూరు జనార్దన్ రెడ్డి,కళత్తూరు రామ్మోహన్ రెడ్డి,చెన్నారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి,
వంకా రామాంజనేయులు ,EO లు మమతా,ఆళ్ళ శ్రీనివాసులు రెడ్డి ,బాబు రెడ్డి,
కర్లపూడి సురేష్, బీజేపీ కి చెందిన తన్నీరు శేషగిరి రావు, రోటరీ కి చెందిన అయిత
నరసింహ రావు తదితరులు పాల్గొన్నారు,