సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మైహోమ్ సిమెంట్ లో ఘోర ప్రమాదం

అనుమతి లేకుండా నూతనంగా నిర్మిస్తున్న యూనిట్-4 ప్లాంట్ వద్ద ప్రమాదం. 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ చేస్తుండగా లిఫ్ట్ కూలి కిందపడిన కాంట్రాక్ట్ కార్మికులు ఐదుగురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు. మృతుల సంఖ్య పెరిగే అవకాశo  క్షతగాత్రులు ఉత్తరప్రదేశ్, బీహార్ కు చెందిన వారు. ప్రమాదంపై గోప్యత పాటిస్తున్న మై హోమ్ యాజమాన్యం.