నూతన ప్రభుత్వ అధికారులను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య.

 నూతన జిల్లా గా ఏర్పడిన తిరుపతి జిల్లా సందర్భంగా నేడు  సూళ్లూరుపేట శాసనసభ్యులు,టి టి బోర్డ్ సభ్యులు గౌ" శ్రీ కిలివేటి సంజీవయ్య నేడు పలువురితో సమావేశమై పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలియజేశారు.  ఈ సమావేశంలో నూతన తిరుపతి జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి,JC బాలాజీ,SP పరమేశ్వర రెడ్డి,DRO శ్రీనివాస్ రావు ను కలిశారు  ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట చెంగాలమ్మ  ట్రస్ట్ బోర్డ్ చైర్మైన్ దువ్వూరు బాలచంద్ర రెడ్డి, మరియు NDCCB చైర్మన్ కామిరెడ్డి సత్యన్నారాయణ రెడ్డి వున్నారు.