సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కు మాతృ యోగం.

రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఫిబ్రవరి 22:-





సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఎంత విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన తల్లి ప్రస్తుత కాజులూరు సర్పంచ్ కిలివేటి మస్తానమ్మ బుధవారం రాత్రి కన్నుమూశారు. మాతృమూర్తి మస్తానమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తడ మండలం కాదలూరు గ్రామంలో లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. దీంతో పలువురు నేతలు, కార్యకర్తలు, అధికారులు, బంధువులు కిలివేటి సంజీవయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.