సూళ్లూరుపేట లో యువతి ఆత్మహత్య
సూళ్లూరుపేట లో యువతి ఆత్మహత్య.
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
పట్టణంలోని సూళ్లూరు నాగరాజు పురం వీధిలో ఓ ఇంట్లో అపాచీ కంపెనీలో కార్మికరాలు నవ్యశ్రీ అనే అమ్మాయి ఫ్యాన్ కు ఉరి వేసుకొని బలవర్మనానికి పాల్పడడం పలకలగా మారింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తుల్లూరూ గ్రామానికి చెందిన నవ్య శ్రీ గత నెలలుగా అపాచీ కంపెనీలో పనిచేస్తూ ఉండేదని అదే కంపెనీలో పనిచేస్తున్న అబ్బాయి ప్రేమలో ఉండడం ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు ఇదే కోణంలో ఇంకేమైనా కారణమై ఉండవచ్చునని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రహీం రెడ్డి తెలిపారు. మృతి చెందిన పోస్టుమార్టం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.