హిందూపురం శాసనసభ్యులు, ప్రముఖ సినీ నటులు, శ్రీ నందమూరి బాలకృష్ణ కి మోకాలి శస్త్రచికిత్స  విజయవం తమైందని హైదరాబాద్ కేర్ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు   మైనర్ సర్జరీ అని, కొన్నిరోజులు ఇంటివద్ద విశ్రాంతి తీసుకొంటే సరిపోతుందని వైద్యులు సూచించారు