కామితార్థ ప్రదాయిని జొన్నవాడ శ్రీ మల్లికార్జునస్వామి కామాక్షితాయి బ్రహ్మోత్సవాలు ఈనెల 21 నుండి 31 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి ఆలయ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు కోవూరు శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి సహకారంతో పాలకమండలి పర్యవేక్షణలో లో కార్యక్రమాలను నిర్వహించనున్నారు