తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  శ్రీధరకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శ  శ్రీధరన్నతో దశాబ్దాలుగా ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సోమిరెడ్డి  సోమిరెడ్డి వెంట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్, రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర తదితరులు