విజయవాడ లో మాజీ మంత్రి వర్యులు  బాలినేని శ్రీనివాసు రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా తన నివాసంలో కలసిన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు,