జనం చూపు..టీడీపీ వైపు

రాయలసీమలో చంద్రబాబు నాయుడు పర్యటనలో జనప్రభంజనం

మొన్న కడప, నిన్న కర్నూలు..ఇలా ఏ ప్రాంతానికి వెళ్లినా ఇసుకేస్తే రాలనంత జనం..

ఏపీలో అరాచక వైసీపీ పాలనకు చరమగీతం పలికి జనరంజక టీడీపీ పాలన కోసం ప్రజానీకం ఎదురుచూస్తున్నారనేందుకు ఇదే నిదర్శనం..