దుకాణదారులు తప్పక నిబంధనలు పాటించండి




వరికుంటపాడు మేజర్ న్యూస్.


 వ్యాపారస్తులు తప్పక ప్రతి వస్తువును అమ్మే సమయంలో నిబంధనలు పాటించాలని ఫుడ్ సేఫ్టీ అధికారిణి నీరజ సూచించారు. శుక్రవారం వరికుంటపాడు మండల కేంద్రంలో పలు దుకాణాలను ఆమె తనిఖీ చేసి సరైన లైసెన్సు లేని వారికి నోటీసులు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్  ప్రొటెక్షన్ ఫారం వారు అందజేసిన ఫిర్యాదు మేరకు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారిణి తనిఖీలు చేపట్టారు. ఒక వస్తువు కొన్న అమ్మినతప్పక తయారుచేసిన తేదీ, గడువు తేదీలు ప్యాకెట్లపై ఉంటేనే  అమ్మకాలు చేయాలని అలాకాకుండా నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పువని హెచ్చరించారు.  ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారనే సమాచారంతో పలు దుకాణాలు మూసి వేయటం కొసమెరిపే