విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీయాలి...!!!

డాన్ బస్కో పాఠశాల లో ఘనంగా సైన్స్ ఎక్స్ పో...!!


2021-22విద్యా సంవత్సరానికి గాను జిల్లా స్థాయి శాస్ర్త,సాంకేతిక పదర్శన(సైన్స్-ఎక్స-పో)ను గుంటుపల్లి డాన్ బాస్కో పాఠశాల లో శనివారం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలు గా మండల విద్యాశాఖ అధికారి పుష్ఫలత, ఇబ్రహీంపట్నం మహిళా ఎస్ ఐ మణి హాజరైయ్యారు.. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ ఒక దీపం మరో దీపాన్ని వెలిగించి నట్లు ఒకరి ఆలోచన మరోకరిలో స్ఫూర్తినిస్తుందని నేడు ప్రపంచాన్ని పీడీస్తున్న కరోనా మహ్మరి విద్యార్థులలో మనోవికాసాని దెబ్బతిసిందని ఇలాంటి పదర్శనలు వారిలో నూతనోత్సాహం నిపుతుందని తెలియచేశారు.
ఇబ్రహీంపట్నం మహిళా ఎస్సై మణి మాట్లాడుతూ నిజ జీవితం లో సైన్స్ ఆవస్యకతను తెలియచేస్తూ సరికోత్త ఆలోచన లతో విద్యార్థులు కోత్త శకానికి నాంది పలకాలని అన్నారు..
ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పానిడెంట్ ఫాధర్ నాథన్, ప్రధానోపాధ్యాయులు ఫాధర్ సింహరాయులు,ఫాధర్ అబ్రహం ,ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు..