కావలి ఎడవల్లి లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
కావలి ఎడవల్లి లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
అనుమసముద్రంపేట మేజర్ న్యూస్ ఏఎస్ పేట మండలంలోని కావలి యడవల్లి గ్రామం లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులను నిర్వహించారు మాజీ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు ఏలూరు మాల్యాద్రి నాయుడు గ్రామ సర్పంచ్ ముప్పూరి ధనమ్మ ఆధ్వర్యంలో గత నాలుగు రోజుల నుండి ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందజేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాగే గ్రామంలో విస్తృతంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు గ్రామంలోని బీసీ కాలనీ ప్రతి వీధిలో బ్లీచింగ్ చల్లించుట, ట్రాక్టర్ తో సోడియం హైపో స్ప్రే చేయటం , చెత్తను తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ జ్యోతి రాణి పంచాయతీ కార్యదర్శి ప్రతాప్, సచివాల సిబ్బంది పాల్గొన్నారు