SPS నెల్లూరు జిల్లా

JSAAP క్రికెట్ టోర్నమెంట్ 2022 నిర్వహణ సందర్భంగా టీ షర్టులను ప్రారంభించిన యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు 



జనవరి నుండి 19 వరకు జరగనున్న జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్. స్నేహపూర్వక వాతావరణంలో విజయవంతంగా నిర్వహించాలని సూచన. మంచి ఆరోగ్యానికి క్రీడలు ఎంతో ప్రాముఖ్యం.  ఒత్తిడులను అధిగమించేందుకు క్రీడలు చాలా దోహదం చేస్తాయి  ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక వ్యాయామం తప్పనిసరి...తద్వారా శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా ఉంటారు