చిట్టమూరు రెండవ వైస్ ఎంపీపీ గా రాయప సుబ్బమ్మ ఎన్నిక......



చిట్టమూరు మండలం రెండవ వైస్ ఎంపీపీ సభ్యురాలు ఈశ్వర్ వాక ఎంపీటీసీ సభ్యురాలు గాయపు సుబ్బమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రత్యేక అధికారి అమర్నాథ్ రెడ్డి ఎన్నికలు నిర్వహించారు ఈ ఎన్నికలకు మొత్తం పదిమంది ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు వీరంతా సుబ్బమ్మ కు మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సన్నా రెడ్డి విజయలక్ష్మి. జడ్పిటిసి సభ్యుడు వెంకటయ్యఎంపీడీవో సురేష్ బాబు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సన్న రెడ్డి శ్రీనివాస రెడ్డి  పార్టీ సీనియర్ నాయకులు కామిరెడ్డి కస్తూరి రెడ్డి పేట రాజారెడ్డి మండల వైస్ ఎంపీపీ బి వి రమణయ్య కో ఆప్షన్ సభ్యుడు షేక్ మస్తాన్ సాహెబ్ గిరి రెడ్డి దయాకర్ రెడ్డి ఆనంద్ కుమార్ రెడ్డి వాకాటి జనార్ధన్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి తిరునామలై కుమార్ పాల్గొన్నారు