రాపూరు (2వ రోజు )

 27.06.2023   రాపూరు మండలంలోని  గోనుపల్లి 

 సచివాలయం పరిధిలోని  

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా    రాపూరు మండలంలోని  

గోనుపల్లిలోని తూర్పు వీధి ,St కాలనీ,రాంకూరు లో పరిటిస్తున్నా వెంకటగిగి నియోజవర్గ సమన్వయకర్త అయిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి బ్రహ్మ రథం పట్టిన ప్రజలు

 జగనన్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయంటూ జనం మెచ్చుకోలు.

 ప్రతి గడపలో ఆప్యాయంగా  పలకరించిన ప్రజలు.

 దుష్ట చతుష్టయం ఎన్ని ఆరోపణలు చేసిన 2024లో జగనన్నకు అండగా ఉంటామని భరోసా.

 గోనుపల్లి, రాంకూరు లో  గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేసిన వెంకటగిరి సమన్వకర్త అయిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి  గజమాలతో ఘన స్వాగతం పలికారు గ్రామస్తులు.

ఈ సందర్భంగా జగనన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని అలాగే అర్హత ఉండి పథకాలు అందని లబ్ధిదారులకు వెంటనే ఆ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని  అధికారులకు ఆదేశించారు....