Twitter Facebook వైభవంగా రధసప్తమి వేడుకలు February 01, 2020 Celebrations , Penchalakona , Radhasapthami , rapur రాపూరు : నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోనలో వైభవంగా రధసప్తమి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారు సూర్యప్రభవాహనంపై ఉరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.