ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని అప్రజాస్వామికంగా రద్దు చేశారని నగర మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో నిరసన ప్రదర్శన చేపట్టారు.