కోట మండలం లోని సిద్దవరం పంచాయతీ లో గల ఈల్లకురుపాడు గ్రామంలో యాదవ కుటుంబం పై జరిగిన దాడిలో పోలీసులు పూర్తి విచారణ జరిపి న్యాయం చేయాలని వారు కోరారు