ఎంతటి త్యాగానికైనా, పోరాటానికైనా సిద్ధం - రూరల్ ఎమ్మెల్యే
నెల్లూరు, పిబ్రవరి 06, (రవికిరణాలు) : సిఏఏ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్ చట్టాల రద్దుకు ఎంతటి త్యాగానికైనా, ఎంతటి పోరాటానికైనా సిద్ధమని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
రాజ్యాంగాన్ని తూట్లుపొడిచే సిఏఏ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్ చట్టాల రద్దు కోరుతూ ఓ ఎమ్మెల్యే గా 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు భారత రాజ్యాంగ పరిరక్షణ సభ నిర్వహిస్తున్నామన్నారు. సిఏఏ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్ అభ్యంతరకర ప్రశ్నలపై నిషేధం విధిస్తూ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి జి.ఓ. నెంబర్ 124 జారీ చేయటం చరిత్రాత్మకమైన విషయమని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు.