Twitter Facebook నెల్లూరు జిల్లాలో రాత్రి సమయాల్లో ఇళ్ళల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన పోలీసులు October 28, 2020 Police have arrested burglars for burglary of houses at night in Nellore district నెల్లూరు జిల్లాలో రాత్రి సమయాల్లో ఇళ్ళల్లో చోరీలకు పాల్పడుతున్న తమిళనాడు రాష్టానికి చెందిన ఇద్దరు, గూడూరుకు చెందిన ఇద్దరు దొంగలను అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు.15 సవర్ల బంగారం,కిలో వెండి, నాలుగు పంచలోహ విగ్రహాలు, టీవీలు,నగదు,సెల్ఫోన్లు స్వాధీనం.