ఇంటి వద్దకే పెన్షన్ నగదు.




బోగోలు మేజర్ న్యూస్:-

బోగోలు మేజర్ పంచాయతీలో శనివారం తెల్లవారుజాము నుండి అర్హులకు పెంక్షన్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు అధికారులు స్థానిక టిడిపి నాయకులు.ఈ కార్యక్రమంలో బోగోలు పంచాయతీ సెక్రటరీ జహీర్, బోగోలు మండలం టీడీపీ పార్టీ కన్వీనర్  మాలెపాటి నాగేశ్వరరావు, బోగోలు గ్రామ పంచాయతీ టీడీపీ ఇంచార్జ్  చిలకపాటి వెంకటేశ్వర్లు, విశ్వనాధరావుపేట టీడీపీ నాయకులు లేలపల్లి సుధీర్, పంచాయతీ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.