Twitter Facebook ఇంటివద్దకే పింఛన్ February 01, 2020 Pension at home , YSRCP వైయస్సార్ పెన్షన్ కానుక వెంకటగిరి టౌన్ 25 వ వార్డు నందు మాజీ మంత్రివర్యులు వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదగా ఇంటివద్దకే పింఛన్ కార్యక్రమంలో పేదలకు వారి వారి ఇంటి వద్దనే పింఛన్లు అందించారు