దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు. అలాంటి ప్రజారంజక నేతపై పట్టాభి వ్యాఖ్యలు నీచమైనవి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.  పట్టాభి చేసిన వ్యాఖ్యలు అతనివికావు అవి చంద్రబాబు గారు మాట్లాడించిన మాటలు.  రాజకీయాలలో విమర్శలు సహజం కానీ టీడీపీ ఉచ్ఛనీచాలు మరచి ప్రవర్తిస్తుంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.  అలాంటి మాటలు ఏ రాష్ట్రంలోనైనా ఏ ముఖ్యమంత్రినైనా ఎవరైనా మాట్లాడగలరా. మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 

 పట్టాభి వ్యాఖ్యలు మీవికాకపోతే పట్టాభిని పార్టీనుండి సస్పెండ్ చేయండి. లేకపోతే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి పట్టాభితో క్షమాపణ చెప్పించండి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.  ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు నీచ సంస్కృతి ఎప్పుడూ ప్రోత్సహించలేదు. టీడీపీ వాళ్ళు రెచ్చగొడుతున్నా సంయమనం పాటించమని సూసించారు.  రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. పై కార్యకార్యక్రంలో జిల్లా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మాలెం సుధీర్ కుమార్ రెడ్డి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ట్రస్ట్ బోర్డు మెంబర్ ఏలూరు శివ నాయుడు.