భారతదేశంలో నేటితో వంద కోట్ల కోవిడ్_ 19 వ్యాక్సిన్ డోసులు పూర్తిచేసుకున్న సందర్భంగా మన మోడీ గారికి, హెల్త్ కేర్ సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటూ..... బిందు రెడ్డి 

 మన రాష్ట్ర బిజెపి అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు, రాష్ట్ర సంఘటన మంత్రివర్యులు శ్రీ మధుకర్ జి గారు, రాష్ట్ర మహిళా మోర్చ అధ్యక్షురాలు శ్రీమతి నిర్మల కిషోర్ గారు, తిరుపతి పార్లమెంట్ జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గార్ల ఆదేశాల మేరకు తిరుపతి పార్లమెంటు జిల్లా గూడూరు నియోజకవర్గం చిల్లకూరు లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 

 మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి  ధన్యవాదాలు తెలుపుకోవడం జరిగింది,  అనంతరం కరోనా విపత్కర పరిస్థితుల్లో ధైర్యంగా సేవలు అందించి, ప్రజలకు 

కోవిడ్_19 వ్యాక్సిన్లు అందించడంలో..... కీలక పాత్ర పోషించిన చిల్లకూరు మండలం లోని  హెల్త్ కేర్ సిబ్బంది పి.బ్రిజిత గారికి, ఎస్. ఉమాపతి గారికి, టి. ముని లక్ష్మి గారికి, బి. సలీమా బేగం గార్లకు చిరు సన్మానం చేయడం జరిగింది... 

ఈ కార్యక్రమంలో బిజెపి టౌన్ అధ్యక్షుడు శ్రీ ఆరికట్ల బాలకృష్ణమ నాయుడు గారు, జిల్లా మహిళా మోర్చ అధ్యక్షురాలు బిందు రెడ్డి గారు, జిల్లా ఎస్టి మోర్చ కార్యదర్శి తిరుమలశెట్టి సాయికిరణ్ గారు ,చిల్లకూరు బూత్ కార్యకర్తలు మానికల సాయి ప్రకాష్, అశ్విన్,ఇండ్ల అనిల్, గుంట పూడి సాయి, వీరితో పాటుగా ఆరోగ్య కేంద్ర సిబ్బంది  సిహెచ్. రవి కుమార్ గారు, శారద కుమారి గారు, శాంత కుమారి గారు, జ్యోతిర్మయి గారు, షబ్బీర్ గారు, పోళమ్మ గారు తదితరులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగమైనందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ.....బిందు రెడ్డి, తిరుపతి పార్లమెంటు జిల్లా బిజెపి మహిళా మోర్చ అధ్యక్షురాలు.