నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో 31వరోజు గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం కొండ్లపూడి గ్రామంలో ప్రారంభమైంది.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో 31వరోజు గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం కొండ్లపూడి గ్రామంలో ప్రారంభమైంది.
కొండ్లపూడి గ్రామంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కి బ్రహ్మరధం పట్టిన ప్రజలు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
ప్రతి ఇంటికి వెళ్లి స్థానిక ప్రజలను పలకరించి వారి సమస్యలను తెలుసుకుంటున్న టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
క్షేత్రస్థాయిలో పర్యటిస్తే ప్రజల వాస్తవిక సమస్యలు తెలుస్తాయని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి స్ఫూర్తితో గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించాను.టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
ముచ్చటగా మూడోసారి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి భారీ మెజార్టీ ఇచ్చిన రూరల్ ప్రజలకు రుణపడి ఉంటాం.టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి