తిరుపతి జిల్లా  నాయుడుపేట

 నాయుడుపేట ఏటిగట్టు వద్ద ఉన్న హిందూ స్మశాన వాటిక లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న భోజనశాల కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వైయస్సార్ సిపి నాయకులు పట్టణ అధ్యక్షులు కామిరెడ్డి రాజారెడ్డి గారు మరియు వై ఎస్ ఆర్ సి పి కార్యకర్తలు మరియు స్మశాన వాటిక అన్నదాన శాలకు విరాళ దాతలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు