రవికిరణాలు :

 నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు, సభ్యులు, ఆప్షన్ సభ్యులు, మరియు జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులను రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో  అభినందించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్చార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

 నెల్లూరు రూరల్ మండలం ఒక రాజకీయ చైతన్య మండలం ఈ మండలంలో ఏకపక్షంగా





వై. ఎస్.ఆర్ సి. పి గెలిచింది అంటే ఈ గొప్పతనం నాది కాదు రూరల్ కార్యకర్తలు మరియు ప్రజలు చేసిన  కష్టం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నిరంతర కష్టం, అంకిత భావం, వారి చెమట చుక్కల త్యాగం తో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వరుసగా రెండుసార్లు విజయం సాధించాను.నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి . కార్యకర్తలు లేకుంటే నేను లేను  నిరంతరం వారు చేస్తున్న శ్రమ కారణంగానే నెల్లూరు రూరల్ లో అద్భుత విజయాలు సాధించాము. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి . నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో  ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేనున్నాను అంటూ కార్యకర్తలకు భరోసా కల్పించే గొప్ప నాయకుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. రూరల్  ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.  చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల విశ్వాసంతో ఇంతటి ఘనవిజయాన్ని అందించిన నెల్లూరు రూరల్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి