నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి పనులు ఆమంచర్ల డీప్ కట్, బారాషాహీద్ దర్గా అభివృద్ధి, షాదీమంజిల్ నిర్మాణానికి నిధులు, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు, దర్గామిట్ట డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవన్ కమ్ స్టడీ సర్కిల్ భవన నిర్మాణానికి నిధులు, సర్వేపల్లి కాలువపై హరనాధపురం మినీ బైపాస్ ను కలుపుతూ బ్రిడ్జీల నిర్మాణానికి నిధులు, కందమూరు, ఉప్పుటూరు, మొగళ్లపాలెం, గోటువారికండ్రిగ, మన్నవరప్పాడు, సిద్ధవరప్పాడు, అప్పయ్యకండ్రిగ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం లు తదితర అంశాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారితో ప్రత్యేకంగా చర్చించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు.