చెత్తపై సమరం కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్. 




కావలి మేజర్ న్యూస్: కావలి పాత ఊర్లో ఉన్న రాజీవ్ అర్బన్ హెల్త్ సెంటర్ నందు  ఎక్కువగా చెత్త నిలువలు ఉన్నందున ప్రజల ఫిర్యాదు మేరకు కావలి మున్సిపల్  కమిషనర్ జి. శ్రావణ్ కుమార్ అక్కడికి చేరుకున్నారు. అక్కడి ప్రాంతాలను పరిశీలించి అక్కడ రాజీవ్ విగ్రహం దగ్గర ఉన్న చెత్త పాయింట్లు తీసివేసి అక్కడ ప్రదేశాన్ని సుందరీ కారణంగా తీర్చిదిద్ది తులసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.