కాట్రగుంట వారి వివాహ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల...!




మేజర్ న్యూస్ కలిగిరి: కాట్రగుంట వారి వివాహ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల...!

కలిగిరి మండల కేంద్రంలోని ఆవుల రమణారెడ్డి కళ్యాణ మండపంలో కాట్రగుంట వారి వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వివాహ వేడుకల్లో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు పాల్గొని నూతన వధూవరులైన డా|| ప్రణీత్ కుమార్ - డా|| ప్రవల్లిక లను 

ఈ కార్యక్రమంలో కలిగిరి మండల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.