నెల్లూరు నగరంలోని 11వ డివిజన్ ఎన్.టి.ఆర్. నగర్ ప్రాంతంలో
December 10, 2020
Minister of State for Water Resources Dr.P. Anil Kumar
He traveled with the officers and inquired about the local problems and instructed the officers to resolve the issues immediately.
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు
అధికారులతో కలిసి పర్యటించి, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు గోతం బాలకృష్ణ, పొడమేకల శ్రీనివాసులు, కె.గిరిధర్ రెడ్డి, ఆవుల శ్రీనివాసులు, సి.హెచ్. నాగరాజు, సి.హెచ్.వెంకట్రావు, దామవరపు చంద్రమోహన్, శీను,
ఈటె ,మునిచంద్ర, చిలకపాటి మాలకొండయ్య, నాగేంద్ర, రాజా, సుకుమార్, సుప్రియ, సులోచన, తదితరులు పాల్గొన్నారు.