తేది.1.4.2023

 సర్వేపల్లి నియోజక వర్గంలోని వెంకటాచలం మండలం, నిడిగుంట పాలెం  గ్రామంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న  వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి.  మంత్రికి హరతులు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు, ప్రజా ప్రతినిధులు. ఇంటింటికి వెళ్లి ఆయా కుటుంబాలతో మమేకమవుతూ, వారి సమస్యలు తెలుసుకుంటూ, వారు పొందిన సంక్షేమ లబ్దిని తెలిపే బుక్లెట్ ను అందిస్తున్న మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి   జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, నెల్లూరు.