"నూతన గవర్నర్ కు మంత్రి కాకాణి అభినందనలు"

రాజ్ భవన్:

తేది:24-02-2023
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా నూతనంగా నియమితులైన సయ్యద్ అబ్దుల్ నజీర్ గారు, రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అభినందనలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.