సూళ్లూరుపేట కన్వీనర్లతో ఎమ్మెల్యే కిలివేటి సమావేశం
నేడు సూళ్లూరుపేట కన్వీనర్లతో ఎమ్మెల్యే కిలివేటి సమావేశం.
రవి కిరణాలు, తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట:-
సూళ్లూరుపేట శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు తినివేటి సంజీవయ్య మంగళవారం సూళ్లూరుపేట పట్టణంలో పర్యటించనున్నారు అనంతరం పట్టణ సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న శేష సాయి కళ్యాణ మండపంలో ఉదయం 09.30 నిమిషాలకు సచివాలయ కన్వీనర్లు, నూతన గృహ సారధులు, వాలంటీర్లతో సమీక్ష సమావేశం కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా వైఎస్ఆర్సిపి నాయకులు కోరారు.