కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ నగరం నందు  I N N కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ లో గ్లోబల్ అలుమ్ని meet-2022 అనే కార్యక్రమంలో 1993 సంవత్సరం కాలేజీ బ్యాచ్ విద్యార్థులు మరియు కాలేజీ ఉపాధ్యాయులు, సిబ్బంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని ఘనంగా సన్మానించారు.I N N కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ నందు 1993 సం" బ్యాచ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఇంజనీరింగ్ విద్యాభ్యాసం చేశారు. ఇందుకుగాను గుర్తుగా మంత్రి కాకాణి గారన్ని సన్మానించారు