నెల్లూరు, జనవరి 23, (రవికిరణాలు) : నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గురువారం సాయంత్రం జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ను జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతోపాటు విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, స్వర్ణ వెంకయ్య, పాముల హరి ప్రసాద్, సుధాకర్ రెడ్డి ,నిజాముద్దీన్ నరసింహారావు, నెల్లూరు ఝాన్సీ, రఘు ,మధు, గోపి, శ్రీనివాసులు రెడ్డి తదితరులు ఆయనతోపాటు ఉన్నారు.