కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న మండల అధ్యక్షుడు అల్లూరు అనిల్ రెడ్డి .

తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట:-
 
శరన్నవరాత్రులు పురస్కరించుకొని సూళ్ళూరుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు  అల్లూరు అనిల్ రెడ్డి  శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారినీ దర్శించుకోవడం జరిగింది. మండల అధ్యక్షుడు అల్లూరు అనిల్ రెడ్డి  వెంట మునిసిపల్ కమిషనర్ నరేంద్ర ,Ex DCMS డైరెక్టర్ జెట్టి వేణు యాదవ్ , సూళ్లూరుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్ని సత్యనారాయణ , కౌన్సిలర్ మీజూరు రామకృష్ణ ,అలవల సురేష్ , చెంగాళమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్స్  ఓలేటి బాల సత్యనారాయణ మరియు వంక దినేష్ యాదవ్ , అయిత శ్రీధర్ ,కాకి శ్రీ రామ్ మూర్తి , కట్ట మురళి యాదవ్  తదితరులు పాల్గొన్నారు.