చికిత్స పొందుతున్న పలువురిని పరామర్శించిన మాలేపాటి. 




కావలి మేజర్ న్యూస్: కావలి నియోజకవర్గం దగదర్తి మండలంలో తుమ్మల జయరామయ్య అనారోగ్యంతో బాధపడి వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాలేపాటి సుబ్బానాయుడు  వైద్యశాల కెళ్ళి వారిని పరామర్శించారు అనంతరం డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మీ కుటుంబానికి అండగా నేనుంటానని కుటుంబ సభ్యులకు భరోసాని కల్పించారు. అలాగే శుభ్రతము కూడా వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆమెను నారాయణ వైద్యశాల కెళ్ళి పరామర్శించారు ఆమె కుటుంబ సభ్యులు కూడా ధైర్యం చెప్పారు.