కడియాల రమేష్ ను పరామర్శించిన మాలేపాటి.
కడియాల రమేష్ ను పరామర్శించిన మాలేపాటి.
కావలి మేజర్ న్యూస్: కావలి నియోజకవర్గం దగదర్తి మండలంలో కడియాల రమేష్ ఇటీవల అనారోగ్యంతో వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు శుక్రవారం వైద్యశాలకు వెళ్లి వారిని పరామర్శించారు. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అనారోగ్యానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లను పిలిచి మెరుగైన వైద్యం అందించాలని కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు.