మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు
నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్
నెల్లూరు మూలాపేట లోని శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి దేవస్థానము నందు ఫిబ్రవరి 21వ తేదీ నుండి మార్చి 5వ తేది వరకు బ్రహ్మోత్సవములు జరుగును అని దేవస్థాన కార్యనిర్వహణాధికారి తెలిపారు.ఫిబ్రవరి 7వ తేది శుక్రవారం ఉదయం గోపూజ మరియు స్తంబ ప్రతిష్ఠ పూజ కార్యక్రమమును ఘనముగా నిర్వహించినారు.ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది,దేవస్థాన ఈవో మరియు పూర్వపు ఈవో తదితరులు పాల్గొన్నారు.