తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం  మండల స్థాయి క్రీడా ఎంపికలను ఎంపీపీ అంజమ్మ. ఎంపీడీవో భవాని చేతుల మీదుగా ఘనంగా. ప్రారంభించారు.
వాయిస్ ఓవర్:
తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం  మండల స్థాయి క్రీడా ఎంపికలను ఎంపీపీ అంజమ్మ. ఎంపీడీవో భవాని చేతుల మీదుగా ఘనంగా. ప్రారంభించారు.  ఈ సందర్భంగా కోట మండల విద్యాశాఖ అధికారి వెంకట సునీల్ మాట్లాడుతూ
మూడు రోజులపాటు జరుగుతున్న ఈ క్రీడల్లో అండర్ 14 అండర్ 17 క్రీడల్లో విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులు డివిజన్ స్థాయిలో జరగబోవు క్రీడల్లో పాల్గొంటారని, డివిజన్ స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు జిల్లా స్థాయి, జిల్లా స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో పాల్గొంటారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. క్రీడలపై ఆసక్తి చూపిన విద్యార్థులకు మానసిక ఉల్లాసం కలుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి దాసరి కోటయ్య . కోట సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ ,  విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.