సీఎంతో నెల్లూరు సమస్యలపై చర్చించిన ఎంపీ ఆదాల
సీఎంతో నెల్లూరు సమస్యలపై చర్చించిన ఎంపీ ఆదాల
నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డిని అమరావతిలో కలిశారు నెల్లూరు రింగురోడ్డుతో సహా పెండింగ్లో ఉన్న పలు సమస్యల గురించి ఆయనతో చర్చించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తాను ప్రస్తావించిన సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారని సంతోషాన్ని వ్యక్తం చేశారు.