పెంక్షన్ రోజున వృద్దులకు చీరలు , పండ్లు పంపిణి చేసిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ




రవికిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-


 రాష్ట్ర ప్రభుత్వం 1వ తేదీన వృద్దులకు ,వికలాంగులకు నెల నెల  అందించే పెంక్షన్ పంపిణిలో బాగంగా గురువారం సూళ్లూరుపేట పట్టణంలో ఎమ్మెల్యే నెలవల

విజయశ్రీ చేతులు మీదుగా వృద్ధులకు 4 వేల రూపాయల పెంక్షన్ తో పాటు చీరలు పండ్లు అందించారు. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ సారధ్యం లో 

 బాపూజీ కాలనీ లోని సాయి వృద్ధాశ్రమం లో ఉన్న వృద్దులకు,ఆత్రేయ వీధి లో పట్టణ టిడిపి కార్యదర్శి ఏజీ కిషోర్ అద్వర్యం లో ఎమ్మెల్యే చేతులు మీదుగా వృద్దులకు పెంక్షన్ల పంపిణి చేయడం జరిగింది,ఈ 

కార్యక్రమం లో  ఎమ్మెల్యే భర్త పార్థసారధి,మునిసిపల్ కమిషనర్ చెల్లు గంగాప్రసాద్,   తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు కుదిరి పెంచలయ్య, వెంకటేష్ యాదవ్, ఆలీ,కొమరంజేరి శ్రీధర్,

అలవల శ్రీనివాసులు, పచ్చవ మాధవ్ నాయుడు,నాపా మునిరాజా తదితరులు పాల్గొన్నారు.