వెంకటగిరి:



శ్రీ పోలేరమ్మ జాతరకు హాజరై, అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి జాతరకు ఆహ్వానించిన స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నెల్లూరు DCMS ఛైర్మన్ వీరి చలపతిరావు గారు.